AP ప్రభుత్వం ఆర్ధిక శాఖలో డేటా ఎంట్రీ జాబ్స్ విడుదల | AP Revenue Dept Notification 2023 | Latest Govt Jobs 2023

AP Revenue Dept Recruitment:

ప్రభుత్వ సంస్థల్లోని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థుల కోసం గుర్తింపు పొందిన AP రెవెన్యూ శాఖలో ప్రభుత్వ సంస్థ నుండి 03 పోస్టులతో Data Entry Operator ఉద్యోగాల చాలా మంచి నోటిఫికేషన్ మీకోసం విడుదల కావడం జరిగింది. మీరు ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ చేసుకునే విధానం, ఇలా పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని ఆలస్యం చెయ్యకుండా వెంటనే Apply చెయ్యండి.

మొత్తం పోస్టుల వివరాలు:

AAndhra Pradesh రెవిన్యూ ప్రభుత్వ సంస్థ నుండి మనకు మొత్తం 03 పోస్టులతో డేటా ఎంట్రీ ఆపరేటరు పోస్టుల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేశారు.

Join Our Telegram Group

అభ్యర్థులకు ఉండవలసిన విద్యార్హతలు:

ఈ ఉద్యోగాలకు నిరుద్యోగ అభ్యర్థులు apply చెయ్యాలి అంటే వారికి కనీసం Any డిగ్రీ అర్హతా ప్రమాణాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఈ అర్హతలు లేనిచో మీరు ఈ ఉద్యోగాలకు apply చేయకూడదు.

ఎంత వయస్సు కలిగి ఉండాలి:

Ap రెవిన్యూ శాఖకు సంబందించిన ప్రభుత్వ సంస్థ నుండి విడుదలయిన ఉద్యోగాలకు మీరు Apply చేసుకోవాలి అంటే మీకు కనిష్టంగా 18 సంవత్సరాలనుండి గరిష్టంగా 42 సంవత్సరాల వయస్సు ఉండాలి. ప్రభుత్వ సంస్థల్లోని ఉద్యోగాలకు apply చేసుకునేందుకు గరిష్ట వయస్సుతోపాటు అదనంగా SC, ST లకు 5 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది, అలాగే OBC అభ్యర్థులకైతే 3 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది. కావున SC, ST, OBC అభ్యర్థుల వయస్సు సడలింపు కూడా కలుపుకొని అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

Accenture లో పరీక్ష లేకుండా డిగ్రీ వారికి జాబ్స్: Apply

SSC GD నుండి 26,000+ పోస్టులకు నోటిఫికేషన్: Apply

2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి Vedantu లో జాబ్స్ ఇస్తారు: Apply

దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే మీరు ఎటువంటి ఫీజు చెల్లించాలిసిన అవసరం లేదు. SC, ST అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేకుండా చిన్న Skill టెస్ట్ పెట్టి మెరిట్ మార్కుల ఆధారంగా జాబ్ ఇస్తారు.

అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు సంబందిత ప్రభుత్వ సంస్థ వారు ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ విధానంలో మీకు రాత పరీక్ష పెట్టి, రాత పరీక్ష లో మంచి మార్కులు వచ్చిన అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారు. ఎటువంటి ఇంటర్వ్యూ లేదు.

జీత భత్యాల వివరాలు:

AP రెవిన్యూ సంస్థ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు ₹18,500/-జీతం ప్రతి నెలా చెల్లిస్తారు. వీటితో పాటు HRA, DA, ఇతర అలవెన్సెస్ కూడా ఇస్తారు.

దరఖాస్తు ముఖ్యమైన తేదీలు:

ఈ ఉద్యోగాలకు మీరు 18th December నుండి 24th December వరకు ఆన్లైన్ / ఆఫ్ లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.

ఎలా  అప్లై చేసుకోవాలి:

ఈ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకున్న తరువాత మీరు ఆ ప్రభుత్వ సంస్థ యొక్క Official వెబ్సైటులోనికి వెళ్లి ఎటువంటి తప్పులు లేకుండా అప్లికేషన్స్ పెట్టుకోవాలి.

Notification PDF       Official Apply Online

2 thoughts on “AP ప్రభుత్వం ఆర్ధిక శాఖలో డేటా ఎంట్రీ జాబ్స్ విడుదల | AP Revenue Dept Notification 2023 | Latest Govt Jobs 2023”

Leave a Comment